బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. టీవీ టైమ్
  3. వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 27 మే 2017 (17:03 IST)

బొంగేది... బొంగేది... యాంకర్ శ్రీముఖి... 'పటాస్' ఆగట్లేదు...

బొంగు... అరేయ్... కర్రోడా... డైలాగులు వినాలంటే పటాస్ చూడాల్సిందే. ఈ పటాస్ షోలో నడిచే సెటైర్ల పైన ఎన్ని విమర్శలు వచ్చినా దాని ప్రవాహం మాత్రం ఆగడం లేదు మరి. యాంకర్ శ్రీముఖి తనదైన స్టయిల్లో షోను నడిపిస్త

బొంగు... అరేయ్... కర్రోడా... డైలాగులు వినాలంటే పటాస్ చూడాల్సిందే. ఈ పటాస్ షోలో నడిచే సెటైర్ల పైన ఎన్ని విమర్శలు వచ్చినా దాని ప్రవాహం మాత్రం ఆగడం లేదు మరి. యాంకర్ శ్రీముఖి తనదైన స్టయిల్లో షోను నడిపిస్తోంది. కోపం వచ్చిందంటే... ఏది బొంగేది... బొంగేది... అంటూ బొంగును తీసుకొచ్చి మరీ బాదుతుంది.
 
మొత్తమ్మీద బొంగేది అంటూ కామెడీ చేస్తున్న ఈ పటాస్ షో చాలా కామెడీలు చేసేస్తుంది. అది కామెడీ అనాలో ఏం అనాలో అని కొంతమంది గొణుక్కుంటున్నారనుకోండి. ఈ షోలో క్వచ్చన్స్ కూడా అలాగే వుంటాయి... గోడచాటు వుండే హీరోయన్ ఎవరు? ఎప్పుడూ చల్లగా వుండే హీరోయిన్ ఎవరు? అంటూ అడిగే ప్రశ్నలతో పాటు కోపం వస్తే ఒరేయ్ కర్రోడా... కర్రోడా... ఆడిని బట్టుకోరా... అంటూ శ్రీముఖి అరుపులు వుంటాయి మరి. పటాస్ పేలుడు ఎలావుందో జనం మాత్రం చెప్పుకుంటున్నారు.