Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (14:53 IST)

Widgets Magazine
mobile

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని వచ్చే ఏప్రిల్ నెల నుంచి మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు పెరగనున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీ, వీడియో గేమ్ పరికరాలల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంచారు. ఫలితంగా వీటి ధరలకు రెక్కలు రానున్నాయి.  
 
మరోవైపు, మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. విదేశాల్లో తయారు చేస్తున్న సెల్‌ఫోన్స్, టీవీలను ఇక్కడే తయారు చేయడం వల్ల.. ఇక్కడి యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందనే కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
టీవీల విడిభాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ 15 శాతం పెరగనుంది. మొత్తానికి సెల్‌ఫోన్స్, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో.. ధరలు అధికంగా పెరగనున్నాయి. మొత్తాని విత్తమంత్రి అరుణ్ జైట్లీ మొబైల్ ఫోన్లు తరుచూ మార్చేవారికి, టీవీలను కొనేవారికి తేరుకోలేని షాకిచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

అరుణ్ జైట్లీ బడ్జెట్ భేష్: సామాన్యులకు, వ్యాపారులకు అనుకూలం: మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ ...

news

#Budget2018 : తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చిన అరుణ్ జైట్లీ(Video)

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చారు. ఆయన గురువారం ...

news

మధ్యతరగతి మీద కనబడకుండా బాదుడు..

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యతరగతి మీద కనబడకుండా బాదారు. ఉద్యోగుల పన్నుల్లో ...

news

అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : వేతన జీవుల చెవిలో పూలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన ...

Widgets Magazine