వాలంటైన్స్‌ డే బాహుబలి గ్రీటింగ్‌ కార్డులు!

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (19:15 IST)

మంగళవారం నాడు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని బాహుబలి టీమ్‌ కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టింది. లైలా-మజ్ను, దేవదాసులు ప్రేమికుల చిహ్నంగా చెబుతుంటే.. ఇకపై దేవసేన, బాహుబలిలు గొప్ప ప్రేమికులుగా ప్రచారం చేస్తున్నాడు రాజమౌళి. తన సినిమా ప్రమోషన్‌ను మరింతగా పెంచేందుకు ప్రేమికుల దినోత్సవం నాడు వారు కంకణం కట్టుకున్నారు.
Anushka-prabhas
 
బాహుబలి-2 అంతా వీరి ప్రేమ కథ మీదే నడవనుంది. అందుకే బాహుబలి టీమ్‌ ఈమధ్య విడుదల చేసిన అమరేంద్ర బాహుబలి, దేవసేనల పోస్టర్‌‌తో గ్రీటింగ్‌ కార్డు తయారుచేసి అందులో ఒక రొమాంటిక్‌ మెసేజ్‌‌ను సైతం పొందుపరిచి అందమైన వాలంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డును తయారు చేశారు. అందుకు 'బ్లాగ్‌ బాహుబలి.కామ్‌'కు వెళ్ళి డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలుగా పెట్టింది. ప్రచారంలో ఇదో కొత్త పోకడను రాజమౌళి అనుసరిస్తున్నాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

వాలెంటైన్స్ డే నాడు అమ్మానాన్నలతో గడపండంటున్న కలెక్టర్.. ఎవరు..?

ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ వాలెంటైన్స్ డేకు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు ...

news

వేళకాని వేళ కామానికి దాసులైతే...?!

కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉంది. అకాల కామం అనర్థాలు తెచ్చిపెడుతుంది. సకాంలో ...

news

కిస్సింగ్ పవర్... ఎంతంటే?

ముద్దుపెడితే శరీరంలోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ...

news

సోషల్ మీడియా జోక్స్.. పెళ్ళయ్యాక అవన్నీ మానేయాలి

గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం ...