వాలెంటైన్స్ డే నాడు అమ్మానాన్నలతో గడపండంటున్న కలెక్టర్.. ఎవరు..?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:51 IST)

love

ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ వాలెంటైన్స్ డేకు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన మన యువతీయుకులు ఎవరూ ప్రేమికుల దినోత్సవంగా పేర్కొనే వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా కలెక్టర్ జి.కె.జైన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
 
పాశ్చాత్య సంస్కృతి నుంచి అరువు తెచ్చుకున్న ప్రేమికుల దినోత్సవాన్ని పక్కనబెట్టి.. ఫిబ్రవరి 14వ తేదీన యువత తమ తల్లిదండ్రులతో గడపాలని, వారిని ప్రేమపూర్వకంగా చూసుకోవాలని ఉద్భోదించారు. ఫిబ్రవరి 14వ తేదీన మాతృపితృ పూజా దినోత్సవంగా పాటించాలని కలెక్టర్ జైన్ కోరారు.
 
ప్రతి ఇంట్లోనూ, మరీ ముఖ్యంగా విద్యాసంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఆ రోజున మాతృపితృ పూజా దినోత్సవంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతీయువకులు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆయన తీరును తప్పుబట్టగా మరికొంతమంది ఒక మంచి మార్పు కోసమే ఆయన ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ పొగడ్తలతో ముంచెత్తారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

వేళకాని వేళ కామానికి దాసులైతే...?!

కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉంది. అకాల కామం అనర్థాలు తెచ్చిపెడుతుంది. సకాంలో ...

news

కిస్సింగ్ పవర్... ఎంతంటే?

ముద్దుపెడితే శరీరంలోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ...

news

సోషల్ మీడియా జోక్స్.. పెళ్ళయ్యాక అవన్నీ మానేయాలి

గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం ...

news

అక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు శృంగారంలో సింహాలే

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ...