Widgets Magazine

హైదరాబాదులో హేపీగా వాలెంటైన్ డే కపుల్స్... అదుపులో 50 మంది దళ్ సభ్యులు...

శనివారం, 14 ఫిబ్రవరి 2015 (15:55 IST)

Widgets Magazine

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ట్యాంకుబండ్ పైన, పబ్లిక్ పార్కుల్లో హేపీగా లవ్ కపుల్స్ తిరుగుతున్నాయి. ఇంతకుముందులా కపుల్ కనబడితే పెళ్లి చేసేస్తాం అనే భయం ప్రస్తుతం లేదు. ఎందుకంటే శనివారం ఉదయమే వాలెంటైన్ డే గ్రీటింగ్ కార్డులను తగులబెడుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను, ఇంకా పలుచోట్ల ప్రేమికులకు అడ్డు తగులుతారేమోనన్న అనుమానంతో 50 మంది దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
couple

 
దీంతో ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇప్పటివరకూ హైదరాబాదులోని ఏ ప్రేమజంటకు ఎలాంటి సమస్య తలెత్తలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు సైబరాబాద్ సీపి సీవీ ఆనంద్ పటిష్ట చర్యలు తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

వాలెంటైన్ డే స్పెషల్ ఐ ఫోన్ 6... ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 15 కోట్లు

ఈ వాలెంటైన్ డే నాడు ప్రేయసికి అత్యంత ఖరీదైన ఫోనును గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇప్పటికే ...

news

పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం?

పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం? అయితే చదవండి. మహిళలు వయసు ముందుకు ...

news

ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా?

ప్రేమించే అమ్మాయిని స్త్రీగా గౌరవిస్తున్నారా? ఈ ప్రశ్నకు ఎంతమంది అవునని సమాధానమిస్తారో ...

news

లవర్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నారా..?

పురుషాధిక్యం ఉన్నప్పటికీ.. స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా ప్రేమ, పెళ్లి ...