గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 నవంబరు 2022 (23:24 IST)

స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచితే ఏమవుతుంది?

crystal tortoise
వాస్తు లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం, స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల ప్రయోజనాలు వుంటాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఇంట్లో స్ఫటిక తాబేలును ఉంచడం వలన నిలిచిపోయిన పనులు పురోగతికి సహాయపడుతుంది
 
స్ఫటిక తాబేలును ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది.
 
ఇంట్లో శుభకరంగా వుంటుంది.
 
స్ఫటిక తాబేలును పసుపు గుడ్డలో చుట్టి ఉంచడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది.
 
ఆఫీసు లేదా వ్యాపార సంస్థలో టేబుల్‌పై క్రిస్టల్ తాబేలును ఉంచడం వల్ల ఆర్థిక పురోగతి వస్తుంది
 
కుటుంబంలో శాంతి, సంతోషం కోసం డ్రాయింగ్ రూమ్‌లో నీటితో నిండిన పాత్రలో స్పటిక తాబేలును ఉంచండి
 
తాబేళ్లను ఉంచడానికి ఇంటి తూర్పు, ఉత్తర దిశలు ఉత్తమంగా పరిగణించబడతాయి
 
గమనిక: ఇది ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఇవ్వబడింది.