Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పడకగదికి లేత నీలి రంగు పెయింట్ వేస్తే.. దంపతుల మధ్య?

మంగళవారం, 4 జులై 2017 (13:43 IST)

Widgets Magazine

ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓ భవనానికి వెలుపల, లోపల వాస్తు ప్రకారం ఈ రంగులను ఉపయోగిస్తే.. ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  
 
భవనానికి వెలుపులి గోడలకు తెలుపు లేదా లేత పసుపు రంగును ఉపయోగించవచ్చు. హాలుకు ఆఫ్ వైట్ కలర్ ఉపయోగించాలి. ఇక ఇంట్లోని పడకగదికి లేత నీలిరంగులను ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యతకు లోటుండదు. ఆగ్నేయ దిశలో పడకగది ఉన్నట్లైతే.. లేత ఆకుపచ్చ రంగును వేయడం ద్వారా దంపతుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకోవు. 
 
అయితే లేత ఆకుపచ్చరంగుతో కూడిన పెయింట్‌ను తూర్పు వైపునున్న పడకగదులకు ఉపయోగించకూడదు. అలాగే లేత నీలి రంగులను పడకగదికి ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య జగడాలకు తావుండదు. నీలి రంగు ఆకాశానికి, నీటికి ప్రతీక కావడంతో భాగస్వాముల మధ్య నిజాయితీ, దాపరికం లేని జీవితాన్ని పెంపొందింపజేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Green Bedrooms Blue Sky White Married Life Vastu Color Light Yellow Colours And Vaastu

Loading comments ...

భవిష్యవాణి

news

నవగ్రహాలను ఎన్నిసార్లు చుట్టాలి? నవగ్రహాలు యోగాన్ని ప్రసాదిస్తాయా?

నవగ్రహాలను ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలని తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. నవగ్రహాలను ...

news

మీ రాశి ఫలితాలు (04-07-17) ఇలా వున్నాయి...(వీడియో)

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం ...

news

ప్రయాణం చేయడానికి శుభ ముహూర్తాలు... ఏ రోజు ప్రయాణం చేయకూడదు?

సుదూర తీర ప్రాంతాలకు వెళ్లేటపుడు మంచి చెడులు చూసి బయలుదేరమని మన పెద్దలు, జ్యోతిష ...

news

రాశి ఫలితాలు (03-07-17) : రాజకీయాల్లో రాణిస్తారు...

ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు ...

Widgets Magazine