సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 16 జులై 2018 (20:38 IST)

పెళ్లి సత్రాల నిర్మాణానికి వాస్తు చిట్కాలు.....

పెళ్లి సత్రం నిర్మాణానికి వాస్తు చిట్కాలు. పెళ్లి సత్రాలు కొనేందుకు వాస్తు సూత్రాలు పాటిస్తే మంచి ప్రగతిశీల భవిష్యత్తు. మీరు కొనే పెళ్లి సత్రాలను సరైన దిశలో ఉండేలా చూసుకోవలెను. అప్పుడే ఆ సత్రం యజమానిక

పెళ్లి సత్రం నిర్మాణానికి వాస్తు చిట్కాలు. పెళ్లి సత్రాలు కొనేందుకు వాస్తు సూత్రాలు పాటిస్తే మంచి ప్రగతిశీల భవిష్యత్తు. మీరు కొనే పెళ్లి సత్రాలను సరైన దిశలో ఉండేలా చూసుకోవలెను. అప్పుడే ఆ సత్రం యజమానికి లాభాలు పొందుటకు మంచి అవకాశం లభిస్తుంది. అక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన దంపతులు కూడా సంతోషంగా ఉంటారు.
 
వాస్తు ప్రకారం ప్రతి పెళ్లి మంచిగా జరిగేందుకు సూచనగా ఈ దిశలలో స్థలాలను తీసుకోవాలి. పెళ్లి దంపతులు కూర్చునే దిశ తూర్పు దిశగా ఉండాలి. బంధువులు వచ్చే దిశ పడమర, ఉత్తర దిశగా ఉండాలి. పెళ్లి చేసుకునే స్థలం దీర్ఘ చతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. మిగిలిన స్థలాన్ని అలంకరణనకు ఉపయోగించుకుంటే మంచిది.
 
విద్యుత్ పరికరాలు సహా పాటలు వ్యవస్థ, నృత్య స్థలాలు ఇవన్నీ దక్షిణ, పడమర దిశగా ఉండవలెను. వంటకాలు తయారుచేసే స్థలాలు కూడా దక్షిణ, పడమర దిశగా ఉండేలా చూసుకోవాలి. పార్కింగ్ స్థలాల నిర్మాణం ఉత్తర, తూర్పు దిశలో లేదా దక్షిణ, పడమర దిశలో ఉండవచ్చును. ఇతర ఆహారా పదార్థాల నిర్మాణం ఉత్తర, తూర్తు దిశగా అమర్చుకోవాలి.
 
బంధువులు కూర్చనే స్థలాలు కూడా ఉత్తర, పడమర ఉండేలా అమర్చుకోవాలి. యజమాని గది నిర్మాణం దక్షిణ, తూర్పు దిశగా ఉండేలా కట్టుకుంటే సంతోషంగా అనుకున్నది సాధిస్తారు.