Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీరువాను ఇలా పెడితే సర్వ నాశనమే...!

గురువారం, 20 జులై 2017 (14:08 IST)

Widgets Magazine
Beeruva

మనిషి జీవితంలో ముఖ్యమైనది ప్రేమానుబంధాల తరువాత డబ్బే. కొన్ని సంధర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది. అలాంటి ధనాన్ని నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్ధేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు.
 
మన ఇంటిలో కొన్ని ప్రదేశాల్లో బరువు ఉండకూడదని చెప్పినట్టే కొన్నిచోట్ల బరువు ఉండొచ్చని కూడా సూచిస్తున్నారు. ఆ ప్రకారంగానే ఇంట్లో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి ఈ దిక్కున ఎలాంటి బరువు పెట్టకూడదట. మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధనప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు, నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమానికి, ఉత్తరానికి మధ్యలో ఉండే మూలన ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
అలాగే ఈ బీరువాను దక్షిణ దిక్కున పెడితే శ్రేష్టమట. కానీ బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తరవైపున ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలు పాటించినట‌్లయితే మన జీవితంలో ధన నష్టం జరగకపోవడమే కాదు ఊహించని ధనం మన ఇంటికి వచ్చి చేరుతుంది. బీరువాను ఉత్తరదిక్కు మధ్య ఉంచితే చాలా మంచిదేనట. ఎందుకంటే ఉత్తర దిక్కుకు బుదుడు అధిపతి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి ఫలితాలు(20-07-2017)... ఇలా వున్నాయి...

మేషం : ఆర్థికంగా బాగా స్థిరపడతారు. హోటల్, తినుబండరాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ...

news

శనీశ్వరునికి నువ్వులు, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే.?

సూర్యుడు వెళ్లలేని చోట శనీశ్వరుడు కొలువైవుంటాడు. అలాగే శనికి ప్రీతికరమైన ధాన్యాల్లో ...

news

మీ రాశి ఫలితాలు(19-07-2017)... అధికారుల నుంచి మెప్పు....

మేషం : ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పుపొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఓర్పు, ...

news

మీ రాశి ఫలితాలు (18-07-17)... ప్రేమానురాగాలు బలపడతాయి...

మేషం : బ్యాంకింగ్ అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ ...

Widgets Magazine