Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లికి ముందే సవాలక్ష షరతులు.. ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న మగువలు..

బుధవారం, 1 నవంబరు 2017 (09:40 IST)

Widgets Magazine
bride

ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ.. చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఇదే ట్రెండ్‌నే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కొత్త సర్వేలో పెళ్లికి ముందే ఈ కాలం మగువలు సవాలక్ష షరతులు పెడుతున్నారట.

జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మగువలు పెట్టే కండిషన్లు బోలెడున్నాయి. జీవిత భాగస్వామితో మధుర క్షణాలకు ముందు, నేటి తరం మగువ ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని తాజా సర్వే నివేదిక తెలియజేస్తోంది. 
 
ఈ కాలం అమ్మాయిలు పెళ్లికి తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఉమ్మడి కుటుంబం వద్దని 80 శాతం మంది చెప్తున్నారు. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదని వారు వాదిస్తున్నారు. ఇక మనసుకు నచ్చితే, కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా అమ్మాయిలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రొఫెషన్ తర్వాతే అమ్మాయిలు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 
 
తమకు జీవిత భాగస్వామి నచ్చితే కులమతాలతో పనిలేదని 65శాతం మంది అమ్మాయిలు చెప్తున్నారు. జాతకాలపై నమ్మకాలు లేవని సగం మంది అంటున్నారు. విదేశీ సంబంధాలపై 80 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

కొబ్బరినూనె, వేపనూనెలతో చుండ్రు మటాష్

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద ...

news

పెరుగుతో మొటిమలు మాయం.. ఎలాగంటే?

పెరుగుతో సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ చర్మం పొడిబారినట్లైతే.. చర్మంపై మచ్చలు ...

news

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే..? తేనె, పాలను..?

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే.. తేనె పాలలో గుడ్డులోని తెల్లసొనను కలపాలి. దానికి చెంచా ...

news

కంటి అలసట తొలగిపోవాలంటే?

కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత ...

Widgets Magazine