బుధవారం, 16 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 7 ఆగస్టు 2014 (19:27 IST)
పిన్నీ అని పిలవమంటున్నాడమ్మా..!
"అమ్మా.. నాన్న పద్ధతి సరిగా లేదు... కాస్త మందలిస్తావా లేదా..?" పెద్ద ఆరిందానిలా తల్లితో అంది పింకీ
"ఏం... ఎందుకే...?" అడిగింది తల్లి
"నాన్న.. పనిమనిషిని పిన్నీ అని పిలవమని చెబుతున్నాడు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లులో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న మరో మహిళ తన బంధువులతో కలిసి ఈ దాడికి పాల్పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా బాధితురాలిని చెట్టుకు కట్టేసి చితకబాదింది.
గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)
సోషల్ మీడియా పుణ్యంతో ప్రస్తుత యువత పెడదారిన పడుతున్నారు. టీనేజీలోనే చెడు వ్యసనాలకు లోబడి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు, గంజాయికి బానిసై తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో.. ఏది చేసినా కరెక్టేననే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పోలీసులకు కొడవలితో చిక్కాడు. కొడవలిని వీపులో వుంచుకుని పోలీస్‌ల ఎదుట నానా హంగామా చేశాడు. ఆ వీడియోలోని యువకుడు పోలీసులను ఎదిరించి మాట్లాడటం కనిపిస్తుంది.
Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో అధికారులు మిథున్ రెడ్డిని నిందితుడు నంబర్ 4 (ఎ4)గా చేర్చారు. మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. నోటీసుల ప్రకారం, ఆయన విదేశాలకు వెళ్లడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ
ఓ మహిళ డబ్బు కోసం పెళ్లిళ్లను వ్యాపారంగా చేసుకుంది. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని వివాహం చేసుకుంది. వీరిలో చివరి పెళ్లి కుమారుడు కట్టుకున్న భార్య చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ఇది జరిగింది. పోలీసుల కథనం మేరకు...
అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని బిర్హోర్డెరా అడవిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్ మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక ఎలైట్ కమాండో కూడా ప్రాణాలు కోల్పోయాడు. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోని బిర్హోర్డెరా అడవిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్ మృతి చెందారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. నెలలు నిండక ముందే ఆమె ప్రసవించింది. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే.
Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి
పుష్ప 2 తర్వాత దర్శకుడు సుకుమార్ కొంత గేప్ తీసుకున్నాడు. కొంతకాలం రిలాక్స్ అయ్యాక పుష్ప 2 చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అందుకు తగిన కథఇంకా సెట్ కాకపోవడంతో హాలీవుడ్ స్థాయిలో ఓ కథను రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం లండన్ వెళ్ళారు సుకుమార్. తన భార్య తబిత బండ్రెడ్డి తో వెళ్లి ఫొటోను పోస్ట్ చేశారు. తన భార్యతో కలిసి లండన్‌లో జరిగే వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయ్యారు.
బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!
దేశంలో ఎంతగానో ప్రజాదారణం పొందిన బిగ్ బాగ్ 19లో భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ పాల్గొననున్నట్టు సమాచారం. అలాగే, హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎంపిక కానున్నారనే వార్తలు వస్తున్నాయి.
హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి భౌతికంగా దూరమయ్యారు. ఆయన వయసు 90 యేళ్లు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు.
ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. నిజానికి ఈ చిత్రం ఎపుడో రిలీజ్ కావాల్సి వుంటుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.