1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (07:59 IST)

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

Godess Lakshmi
Godess Lakshmi
లక్ష్మీ గాయత్రీ
ఓం మహా దేవ్యే చ విద్మహే
విష్ణు ప్రియే ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్  
 
అష్ట లక్ష్మీ మంత్రం
శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మాయై నమః:
 
ఈ మంత్రాలు జీవితంలోని అన్ని భౌతిక సుఖాలను అందిస్తుంది.
అతి త్వరలో ఇల్లు, భూమి మరియు స్థిరాస్తిని అందిస్తుంది.
లక్ష్మీ మంత్రం సమాజంలో ఉన్నత హోదా పొందడానికి సహాయపడుతుంది.
లక్ష్మీ గాయత్రి మంత్రం ముక్తి, మోక్షానికి సహాయపడుతుంది.
జీవితంలో మంచి ఫలితాల కోసం పంచమి నాడు ఉపవాసం ఉండండి.
మహాలక్ష్మి మంత్రం సంపద, విలాసాలు, హోదా మరియు విజయాన్ని సాధించడానికి ఒక శక్తివంతమైన మంత్రం.