ఆదివారం, 4 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (23:15 IST)
సంబంధిత వార్తలు
ప్రదక్షిణం చేసేటపుడు ఏ శ్లోకం చదవాలి?
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
ఈ శ్లోకం పఠిస్తే సంతానం- సౌభాగ్యం
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వమృతం సుతమ్
యో భూదభీష్టదః పాతుసనః సంతానవృద్ధికృత్
సౌభాగ్యం కోసం...
జీవయా మాసభర్తరాం మృతం సత్వాంహి మృత్యుహా
మృత్యుంజయః సయోగీంద్రః పాతుసనః సంతానవృద్ధికృత్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్
పహల్గామ్ ఉగ్రవాద దాడి భారతదేశం-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. సింధు జలాల ఉపసంహరించుకున్న తర్వాత, పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతులను నిషేధించాలని భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఇటీవలి ప్రభుత్వ ఉత్తర్వులో, భారతదేశం అన్ని వస్తువుల దిగుమతులను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది.
Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కొత్త రాజధానిని నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా అప్పగించినప్పటికీ, నరేంద్ర మోదీ తన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.
థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)
అందరి ముందు తనను దూషించి నా ఇజ్జత్ తీశాడంటూ ఓ రైతు ట్రాక్టర్‌కు నిప్పు పెట్టాడు. ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో చోటుచేసుకుంది.
Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పంటలకు కనీస మద్దతు ధరలు (MSPలు) పొందేందుకు ఇబ్బంది పడుతున్న రైతుల దుస్థితిని పూర్తిగా విస్మరించిందని వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నప్పటికీ, ప్రభుత్వం వారి సమస్యలపై స్పందించలేదని జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఒక ట్వీట్లో, "చంద్రబాబు గారూ... MSPలు లేకపోవడంపై రైతులు విస్తృతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, మీరు, మీ మంత్రులు లేదా మీ పరిపాలన కనీస ఆందోళన కూడా చూపలేదు. వారి వైపు చూడకపోవడమే న్యాయమా? మిరపకాయలు, పత్తి, జొన్నలు, ఎర్ర శెనగలు, పెసలు, మినుములు, మొక్కజొన్న, పెసలు, రాగులు, వేరుశనగ, టమోటా, అరటి, చెరకు, పొగాకు వంటి అనేక రకాల పంటలు మార్కెట్లో MSPలను పొందడంలో విఫలమవుతున్నాయి" అని ఆయన హైలైట్ చేశారు.
Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్
దివంగత నందమూరి తారక రత్న భార్య నందమూరి అలేఖ్య రెడ్డి, భారత రాష్ట్ర సమితి (BRS) శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితతో తనకున్న దీర్ఘకాల సంబంధం గురించి సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఇద్దరు మహిళలు కలిసి ఉన్న ఫోటోతో కూడిన పోస్ట్ అప్పటి నుండి వైరల్ అయింది. తాను, కల్వకుంట్ల కవిత గత 20 సంవత్సరాలుగా బలమైన స్నేహాన్ని పంచుకున్నామని అలేఖ్య రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరాలుగా ఒడిదుడుకులు, చిన్న చిన్న అపార్థాలు ఉన్నప్పటికీ, తమ బంధం చెక్కుచెదరకుండా ఉందని ఆమె పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత పట్ల అలేఖ్య రెడ్డి తన సందేశంలో లోతైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, వారు ఎల్లప్పుడూ ఎంత సన్నిహితంగా ఉన్నారో తెలిపారు.
లేటెస్ట్
01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే
లక్ష్మీ గాయత్రీ ఓం మహా దేవ్యే చ విద్మహే విష్ణు ప్రియే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అష్ట లక్ష్మీ మంత్రం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మాయై నమః:
30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?
ఆగ్నేయంలో లాఫింగ్ బుద్ధుడు ఉంటే, అనూహ్యంగా అదృష్టం లభిస్తుంది. అపరిమిత ఆదాయం లభిస్తుంది. తూర్పు దిశ బుద్ధుని విగ్రహాన్ని ఉంచవచ్చు. ఇది కుటుంబ ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబంలో తగాదాలు వుంటే లాఫింగ్ బుద్ధుని బొమ్మను వుంచడం ద్వారా ఆ ఇంట ప్రశాంతత చేకూరుతుంది. మనలోని చెడు ఆలోచనలను తొలగించి సానుకూల ఆలోచనలు చేస్తుంది. ఇంట్లో ఏ గదిలోనైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచవచ్చు. దీనిని హాలులో, బెడ్రూమ్లో లేదా డైనింగ్ రూమ్‌లో ఉంచవచ్చు.
అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?
వైశాఖ మాస శుద్ధ తృతీయ రోజు అక్షయ తృతీయ వస్తూ ఉంటుంది. ఈ రోజు పరశురాముడి జయంతి. మరోవైపు సింహాచలంలో అప్పన్న స్వామి నిజ రూప దర్శనం ఇచ్చే రోజు. అక్షయ తృతీయ పవిత్రమైన రోజు. ఈ రోజున రాశుల వారీగా ఏ వస్తువులు కొనాలో చూద్దాం.. మేషం: ఈ రాశుల వారు అక్షయ తృతీయ రోజున వెండి లేదా బంగారు నాణేన్ని కొనుగోలు చేయాలి. దానంగా ఎరుపు దుస్తులు, ధాన్యాలు, బెల్లాన్ని ఇవ్వవచ్చు. వృషభం: వృషభ రాశి నాడు అక్షయ తృతీయ రోజున అదృష్టం పొందాలంటే బంగారు నాణేన్ని, వెండిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. దానంగా తెలుపు స్వీట్లు, పాలు, బియ్యంను ఇవ్వాలి.