ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
భార్య: "ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది...!"
భర్త: దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?
భార్య: ''ఉంది''.
భర్త: '' ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో.. నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి చస్తాడు.. !''