Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీరు కొండపైన ఎన్టీఆర్ విగ్రహం.. 108 అడుగుల ఎత్తు.. స్మారక కేంద్రం కూడా?

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:28 IST)

Widgets Magazine
ntramarao

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాలుగు ఆకృతులను శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణానది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 
 
నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని.. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండటంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది. అలాగే నీరు కొండ మీదే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏపీ సర్కారు ఏర్పాటు చేయనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ వర్గీయులు చంపేస్తామంటున్నారు : జయ మేనకోడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. ...

news

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ...

news

చంద్రగ్రహణం రోజున మెరుపు వేగంతో వెళ్లిన వస్తువు (వీడియో)

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన ...

news

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను ...

Widgets Magazine