Widgets Magazine

పోర్న్ ఫిల్మ్స్ చూసి చెడిపోయిన ఐదుగురు టీనేజర్స్... బాలికపై వరసగా అత్యాచారం

గురువారం, 24 మే 2018 (21:53 IST)

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భగతసింగ్ కాలనీలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయిదుగురు దుర్మార్గులు. చంటి, అరవింద్‌తో పాటు సైఫుల్లా, మన్సూర్, సైదులు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నారు. నిన్న రాత్రి స్థానికులు బాలికను మసీదు పెద్దల వద్దకు తీసుకెళ్లి పిర్యాదు చేశారు. ఆ తరువాత మసీదు పెద్దలతో కలిసి పిఎస్‌కు వెళ్లి  పోలీసులకు పిర్యాదు చేశారు.
porn video
 
ఐతే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో భగత్ సింగ్ కాలనీకి వెళ్లి ఐదుగురు యువకులను పట్టుకొని చావబాదారు స్థానికులు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేసుకున్నారు పోలీసులు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
తొలుత ఐదుగురు యువకులు కలిసి బాలికను మాయచేసి లొంగదీసుకున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక విషయం తల్లికి తెలియచేయటంతో భర్త లేని ఆమె తమ్ముడు ద్వారా తమ ముస్లిం మసీదు కమిటీ ద్వారా పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరికి రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఐతే పోలీసుల విచారణలో తేలిందేమిటంటే... నిందితులంతా పొద్దస్తమానం తమ సెల్ ఫోన్లలో పోర్న్ ఫిల్ములు చూస్తున్నారనీ, వాటికి ఎడిక్ట్ అయిన వీరు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమలలో మరో అపచారం.. మూల విరాట్ ముందు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగస్తులు..

రమణ దీక్షితులు వ్యవహారం కాస్త టిటిడిని ఒక కుదుపు కుదిపేస్తోంది. శ్రీవారి పవిత్రతను, ...

news

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 237.53 కోట్ల రాయల్టీ విడుదల...

న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...

news

సోనియా గాంధీకి ముఖం చూపించలేక... కేసీఆర్ గురించి అలా అనుకుంటున్నారు...

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినా, సోనియా ...

news

ఆ తండ్రికి 71 ఏళ్లు... నిద్రిస్తున్న 25 ఏళ్ల కుమార్తెను ఆక్రమించబోయాడు...

ఈమధ్య కాలంలో అమ్మాయిలు కన్నతండ్రిని కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి ...

Widgets Magazine