Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు

బుధవారం, 10 జనవరి 2018 (19:29 IST)

Widgets Magazine
sadist

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బ్రహ్మసముద్రం మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశులు కుమార్తె అనూషకు గార్లదిన్నె మండలం కొట్టాలపల్లికి చెందిన వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అదే మండలంలోని కొప్పలకొండకు చెందిన కురుబ లింగమయ్యతో గతకొంత కాలంగా అనూష వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చేది. 
 
ఆమె ఇటీవల పుట్టింటికి వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని లింగమయ్య రాయలప్పదొడ్డి గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడమే కాకుండా అత్యాచారం కూడా చేశాడు. 
 
దీన్ని గమనించిన కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా కత్తితో దాడి చేసేందుకు యత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ కామాంధుడుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

20, 000 తేనెటీగలతో నిండు గర్భిణీ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, బిడ్డ బలి...

ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా ...

news

బ్రిటన్ మంత్రివర్గంలో నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు ...

news

'హ్యాపీ నారి' పేరుతో రైల్వే స్టేషన్‌లో నాప్కిన్...

హ్యాపీ నారి పేరుతో రైల్వే స్టేషన్‌‌లో తొలిసారి నాప్కిన్స్ అందించనున్నారు. మ‌హిళా ...

news

నా భర్త అతడి తల్లికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు... విడాకులు కోరిన మహిళ

ప్రతి భార్యా తన భర్త అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటుంది. అయితే ఈ మహిళ ...

Widgets Magazine