Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబార్షన్... ఐతే ఈ పిండానికి తండ్రెవరో చెప్పండి? పోలీసులకు యువతి ప్రశ్న

సోమవారం, 8 జనవరి 2018 (15:38 IST)

Widgets Magazine
baby

ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కడుపులో పెరిగిన పిండానికి తండ్రి ఎవరో చెప్పాలని కోరడంతో అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శియోనీ జిల్లాకు చెందిన పంకజ్ శివాహరే అనే యువకుడికి జబల్‌పూర్‌కి చెందిన రీటా అనే యువతితో చాలా కాలం క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత రీటా గర్భం దాల్చడం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న పంకజ్ ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, రీటా కడుపులో పెరుగుతున్న పిండానికి తను తండ్రిని కాదని చెప్పి ఆమెను పుట్టింటికి పంపేసాడు.
 
ఇదిలావుండగా ప్రమాదవశాత్తూ రీటా కడుపులోని పిండం దెబ్బతిని అబార్షన్ చేయించారు. అయితే అబార్షన్ చేయించుకున్న తర్వాత ఆమె ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఈ పిండానికి తండ్రి ఎవరో తెలియడానికి డిఎన్ఏ పరీక్ష చేయాలని కోరింది. దీనితో పోలీసులు కూడా వారిరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి డిఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్వలింగ సంపర్కం నేరమా? సమీక్షించనున్న న్యాయస్థానం

ఒకే జాతికి చెందిన స్త్రీలు లేదా పురుషుల మధ్య జరిగే శృంగారం (స్వలింగ సంపర్కం) నేరమా అనే ...

news

యాంకర్ ప్రదీప్ చెప్పినా పట్టించుకోని యువతులు... అర్థరాత్రి తప్పతాగి...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అర్థరాత్రివేళ మద్యం సేవించి ఇష్టానుసారం కార్లు ...

news

ట్రిపుల్ తలాఖ్: ప్రధాని మోదీపై మండిపడ్డ అసదుద్దీన్

లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017కి ప్రతిస్పందిస్తూ ...

news

లాలూ జైలు కాటేజీకి భార్య కూడా అనుమతి... గేదెలు కూడా...

గడ్డి స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ...

Widgets Magazine