Widgets Magazine

బాలయ్య ఓ రాజు లెవల్లో ఫీలవుతున్నాడు.. కొట్టడం ఏంటి?: కత్తి మహేష్

ఆదివారం, 7 జనవరి 2018 (16:42 IST)

Balakrishna

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పించే సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తన హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను వేడి పుట్టిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కత్తి మాట్లాడుతూ... బాలయ్యపై మండిపడ్డాడు.

బాల‌య్య ఓ చ‌దువులేని మూర్ఖుడని తాను గ‌తంలోనే వ్యాఖ్యానించిన‌ట్టు కత్తి మహేష్ చెప్పాడు. అంతేకాక పవన్ కంటే బాలయ్య మీద తాను ఎక్కువ విమర్శలు చేశానని గుర్తు చేశాడు. 
 
మనుషులను, అభిమానులను కొట్టడం అనైతికం. ఆయనకి మెడికల్ కౌన్సిలింగ్ అవసరమని కత్తి మహేష్ ఎద్దేవా చేశాడు. వీలైనంత త్వ‌ర‌గా బాల‌య్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాలి. త‌ను ఓ రాజు అయిన‌ట్టు, త‌న వంశం మాత్ర‌మే గొప్ప‌దైన‌ట్టు బాల‌య్య‌ ఫీల‌వుతున్నాడని కత్తి ఏకిపారేశాడు.

త‌న‌కు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా న‌చ్చి ఎంతో మెచ్చుకున్నాన‌ని, కానీ, బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న చాలా అనాగ‌రికంగా ఉంటుందని మ‌హేష్ తెలిపాడు. త‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు, మోదీ.. ఎవ‌రి గురించైనా ధైర్యంగా మాట్లాడ‌గ‌ల‌న‌ని వెల్లడించాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్, త్రివిక్రమ్‌ క్షుద్రపూజలు చేశారు.. వీడియో రిలీజ్ చేస్తా: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు ...

news

పవన్ ఫ్యాన్స్‌కు నేను తెలియజేస్తున్నదేమిటంటే?: వేణు మాధవ్

పవన్ ఫ్యాన్సుకు.. సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు మధ్య జరుగుతున్న వార్‌కు ఫుల్ స్టాప్ ...

news

పవన్ రేణూ దేశాయ్‌నే పట్టించుకోలేదు.. ప్రజల్ని ఎలా?: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ...

news

పవన్ పూనమ్‌ను మోసం చేశాడా? అందుకే ఆత్మహత్యాయత్నం చేసిందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు ...

Widgets Magazine