మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (08:27 IST)

ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం

ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం.
 
 ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. 
 
ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూపును నియమిస్తూ జీవో జారీ.
 
ప్రజా రవాణా శాఖ ఏర్పాటు. పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై దృష్టి సారించనున్న వర్కింగ్ గ్రూప్.
 
 జీతాల చెల్లింపులు, పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను ఖరారు చేయనున్న వర్కింగ్ గ్రూప్.
 
 వచ్చే నెల 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ప్రభుత్వం ఆదేశం.