శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 4 జనవరి 2018 (22:27 IST)

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన వారే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ప్రజలు కట్టబెడతారని చెప్పారు.
 
ఇప్పటికే ప్రజలందరూ రెండు సామాజిక వర్గాల నేతలతో విసిరిపోయారని, అభివృద్థి చేయని నాయకులంటే ప్రజలకు అసహ్యమేస్తోందని, అందుకే ఎపిలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాడం ఖాయమంటున్నారు చింతామోహన్.