Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దమ్ముంటే కమలహాసన్‌ను కాల్చి చంపండి : సిపిఐ జాతీయ నేత నారాయణ

ఆదివారం, 5 నవంబరు 2017 (14:29 IST)

Widgets Magazine
k narayana

బీజేపీ వచ్చాక హిందూ ఉగ్రవాదం పెరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌‌ను చంపేస్తామని బెదిరింపులకు దిగడం మంచిది కాదని సీపీఐ జాతీయ నేత నారాయణ అంటున్నారు. మీకు దమ్ముంటే కమల్ హాసన్‌ను కాల్చండని సవాల్ విసిరారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదం ఏ మతంలో ఉన్నా తప్పేనని ఆయన అన్నారు. 
 
మాజీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం రాజకీయ ఒత్తిడితోనే పూర్తవుతోందన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ నోట్ల రద్దకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... సినిమా టైటిల్ కాదు...

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... ఇదేం సినిమా టైటిల్ కాదు. నిజమైన పెళ్లికి ...

news

భారతీయ వంటకాలతో పోస్టల్ స్టాంపులు.. తిరుపతి లడ్డూకు స్టాంప్

తెలుగింటి వంటకాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ తంతి తపాలా శాఖ తాజాగా భారతీయ వంటకాలతో ...

news

వీడు మారడు: తెరాస కార్పొరేటర్ కొడుకు అభిషేక్ మళ్లీ అరెస్ట్

హైదరాబాద్ నగర అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు మళ్లీ అరెస్టు ...

news

సౌదీ అరేబియాపై షితే హుతి రెబల్స్ క్షిపణి దాడి

గల్ఫ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాపై షితే హుతి రెబెల్స్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఇరాన్ ...

Widgets Magazine