Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:15 IST)

Widgets Magazine
ramakrishna

అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొత్తాన్ని కొంతమంది అవినీతి అధికారులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఎసిబి పాత్ర అభినందించదగ్గ విషయమన్నారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మరోసారి ఆందోళన బాట పట్టనున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వం భూములు ఇచ్చిన నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అక్టోబర్ 5, 16, 17 తేదీల్లో అమరావతిలో భారీ ధర్నా చేపడతామని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తాగొస్తే చీపురు తిరగెయ్యండి...రోజా

ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును ...

news

జయ ఊపిరితో ఉంటే ఆ పత్రాలపై వేలిముద్ర ఎందుకు వేశారు: హైకోర్టు ప్రశ్న

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం మరోమారు వివాదాస్పదం కానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే ...

news

మేము రంగంలోకి దిగితే మాత్రం వదిలిపెట్టేది లేదు: డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు ...

news

అటు కరుణ.. ఇటు నటరాజన్ ఆరోగ్యంపై వదంతులపై... తమిళనాడులో హైఅలెర్ట్

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. అటు కరుణానిధి, ఇటు వీకే శశికళ భర్త ...

Widgets Magazine