Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. గుంటూరు వాసుల దుర్మరణం

శనివారం, 16 సెప్టెంబరు 2017 (11:43 IST)

Widgets Magazine
road accident

తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 
ఆగి ఉన్న బస్సును అత్యంత వేగంగా వచ్చిన లారీ ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాకినాడ డిప్యూటీ మేయర్‌గా 'కాలా'... మేయర్ కుర్చీలో మహిళ

కొన్ని దశాబ్దాల తర్వాత కాకినాడ నగర పాలక సంస్థ కోటపై అధికార తెలుగుదేశం పార్టీ జెండా ...

news

బాబ్రీ, రామ‌జ‌న్మ భూమి వివాదం : ప్రధాన పిటీషన్‌దారుడు మృతి

వివాదాస్పద బాబ్రీ, రామజన్మ భూమి వివాదంలో వ్యాజ్యం దాఖలు చేసిన మహంత్ భాస్కర్ దాస్ మృతి ...

news

రెచ్చగొట్టే చర్యలను ఉపేక్షించం : జపాన్ ప్రధాని షింజో అబే

ఉత్తర కొరియా తమ దేశం మీదుగా క్షిపణి ప్రయోగాలు జరుపడంపై జపాన్ తీవ్రంగా స్పందించింది. ఉత్తర ...

news

అదనపు కట్నం కోసం భార్యపై పోలీస్‌ హత్యాయత్నం... జైలుపాలు

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను అదనపు కట్నం కోసం తీవ్రంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన ఓ ...

Widgets Magazine