Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డాక్టర్ ఘజల్ శ్రీనివాస్‌కు జ్ఞాన సరస్వతి పురస్కారం

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (21:00 IST)

Widgets Magazine
Ghajal Srinivas

ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసడర్ డాక్టర్ ఘజల్ శ్రీనివాసుని శారదా సేవాసంఘం, విజయనగరం శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా "జ్ఞాన సరస్వతి పురస్కారం"తో సత్కరించనున్నారు.
 
విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో 30 సెప్టెంబర్ 2017న సాయంత్రం 6.30 ని,లకు ఒక ప్రత్యేక కార్యక్రమములో  సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ జి.శివకుమార్, కార్యదర్శి శ్రీ సీహెచ్. శ్రీధర్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ...

news

టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ...

news

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం ...

news

జగన్ ఆ ఛాన్స్ మిస్సయ్యాడు.. రాజకీయ సన్యాసమే బెస్ట్: జేసీ దివాకర్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ...

Widgets Magazine