గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 12 జూన్ 2018 (20:55 IST)

గోదావరి తల్లికి జగన్ ప్రత్యేక పూజలు (వీడియో)

ప్రజాసంకల్ప యాత్ర 187వ రోజులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. మధ్యలో గోదావరి నదీ తీరానికి వెళ్లిన జగన్‌, గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చూడండి వీడియో...