శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 మార్చి 2018 (13:31 IST)

జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్... భారీగా అభిమానులు

అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.

ఇప్పటికే సభా ప్రాంగణానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా త్వరగా సభను ముగించాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ సభా వేదిక వద్దకు విజయవాడ నుంచి రెండు గంటలకల్లా చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.