సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (11:43 IST)

కర్నూలు జిల్లా రైతులకు అదృష్టం తలుపు తట్టింది..

diamonds-gold
కర్నూలు జిల్లా రైతుకు అదృష్టం కలిసొచ్చింది. కర్నూలు జిల్లాలో రైతులకు బుధవారం రెండు వజ్రాలు దొరికినట్టు తెలుస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్లలో రైతులకు ఈ వజ్రాలు దొరికినట్టు సమాచారం.
 
పొలంలో పనిచేస్తుంటే రైతులకు రెండు వజ్రాలు దొరికాయని, ఇందులో ఒక వజ్రాన్ని రూ 2.5 లక్షల నగదు, 2 తులాల బంగారానికి, మరో వజ్రాన్ని రూ. 15 వేలకు వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం.