ప్రేమ విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ...

love pillow
Last Updated: మంగళవారం, 1 జనవరి 2019 (12:37 IST)
విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ ఓ యువతి రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన అరచేతిపై గోరింటాకుతో సూసైడ్ నోట్ రాసింది. ఈ సూసైడ్ నోట్‌ రాసింది. 
 
ఈ సూసైడ్ నోట్‌లో తాను ప్రేమలో మోసపోయానని తెలిపింది. ఫరీదాబాద్‌లోని జమాయీ కాలనీలో హీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది. దానిలో బాయ్‌ఫ్రెండ్ ఫోను నెంబరు కూడా రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :