జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

బుధవారం, 27 డిశెంబరు 2017 (14:54 IST)

Roja

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. తాము ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవుతాయన్న సమస్యలు ఎక్కడిక్కడే వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మహిళలకు రూ. 2 వేల పింఛనుతో పాటు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువనున్నవారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చూడండి వీడియో...దీనిపై మరింత చదవండి :  
Nagari Mla Roja Water Bore Motor Lm Kandiga Panchayat

Loading comments ...

తెలుగు వార్తలు

news

చనిపోతూ కూడా సహచరులకు దిశానిర్దేశం చేసిన మేజర్ ప్రఫుల్ (వీడియో వైరల్)

ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా ...

news

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక ...

news

జయలలిత వీడియోతోనే దినకరన్‌కు గెలుపు.. డబ్బే గొప్పది: కేతిరెడ్డి

ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం ...

news

గెలిచాక బుద్ధిచూపిన దినకరన్ ... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు

ఆర్కే.నగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ ...