Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేంద్ర బడ్జెట్ పైన నారా బ్రహ్మిణి పొగడ్తలు... తెదేపా నేతలు షాక్...

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:24 IST)

Widgets Magazine
nara brahmani

కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన కోడలు, హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రహ్మిణి మాత్రం కేంద్ర బడ్జెట్ పైన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగవ బడ్జెట్లో మత్య్సకారులు, పాడి పరిశ్రమలకు చెందిన వారికి, ఆక్వా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
 
కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా మిగిలినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, 10 వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పాడి, మత్స్య పరిశ్రమలకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు బ్రహ్మిణి. రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉన్నా సరే మిగిలిన విషయాల్లో అన్యాయం జరిగిందన్న విషయం నారా బ్రహ్మిణికి తెలియలేదా అని చెవులు కొరుక్కుంటున్నారు టిడిపి నేతలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తొందరపడొద్దు... అదును చూసి దెబ్బకొడదాం : నేతలతో చంద్రబాబు

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...

news

'నా కోరిక తీర్చితే మీకు పీహెచ్‌డీలు ఇప్పిస్తా' : జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వేధింపులు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ బుద్ధి వక్రమార్గంలో పయనించింది. ఫలితంగా తన వద్ద ...

news

ఇందిరమ్మ ఇల్లుంది బేటా.. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వద్దు...

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ మహిళ తేరుకోలేని షాకిచ్చింది. "నాకు ఇందిరమ్మ ఇల్లుంది బేటా.. ...

news

చంద్రబాబు "భోజనం ఫోన్‌కాల్‌"పై టీడీపీ నేతల్లో వణుకు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ...

Widgets Magazine