Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇవాంకా కోసం ఇండో - అమెరికా గాజులు

శనివారం, 25 నవంబరు 2017 (11:03 IST)

Widgets Magazine
ivanka bangles

ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌ నగరానికి వచ్చే అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కోసం హైదరాబాద్ వ్యాపారులు స్పెషల్ గాజులను తయారుచేశారు. 
 
ఇదే అంశంపై పాతబస్తీ లాడ్‌ బజార్‌లోని ఖాజా బ్యాంగిల్‌ స్టోర్‌ యజమాని మహ్మద్‌ అన్వర్‌ భారత జాతీయ జెండా, అమెరికా దేశ పతాకం రంగులతో నెల రోజుల పాటు శ్రమించి అద్భుతమైన గాజుల పేరును తయారు చేశారు. వీటిని ఇవాంకాకు ఉచితంగా బహుకరించనున్నారు. 
 
హైదరాబాదీ లక్క బ్యాంగిల్స్‌ తరహాలో తయారు చేసిన ఈ గాజులలో కట్‌ గ్లాస్‌ స్టోన్‌ను సెట్‌లో అమర్చారు. ఇవాంక ట్రంప్‌ లాడ్‌ బజార్‌ సందర్శనకు  వస్తే భారత, అమెరికా దేశపతాకాలతో రూపొందించిన గాజుల సెట్‌ను బహూకరించనున్నట్లు అన్వర్‌ వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సర్వాంగసుందరంగా ముస్తాబైన లాడ్ బజార్.. ఎందుకు?

హైదరాబాద్ పాతబస్తీలోని లాడ్ బజార్. ఇపుడు ఈ పేరు ప్రతి ఒక్కరినోట్లనూ నానుతోంది. దీనికి ...

news

కాటేసిన మేనమామ.. గర్భందాల్చిన 16ఏళ్ల బాలిక

విశాఖపట్టణం జిల్లాలో ఓ బాలికను మేనమామ లైంగికంగా వాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ ...

news

అల్ ఫ్రాకేన్‌ను మించిపోయిన డోనాల్డ్ ట్రంప్ : బిల్ బ్లాడ్ విన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరో లైంగిక ఆరోపణ వచ్చింది. ఇపుడు చేసింది హాలీవుడ్ ...

news

ముంబైలో దారుణం : లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై టీవీ నటుడు రేప్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై బుల్లితెర నటుడు ...

Widgets Magazine