Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండేళ్ళుగా కన్నతండ్రే కాటేస్తున్నాడు...

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:57 IST)

Widgets Magazine

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ కూడా సహకరిస్తోందని ఇరుగుపొరుగువారి వద్ద వాపోయింది. 
 
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారంతా కలిసి ఇంటికి వెళ్లి  అప్పన్న, పోలమ్మను నిలదీశారు. అందుకు వీరు అంగీకరించడంతో గ్రామస్తులు అప్పన్నకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తర్వాత అప్పన్న, పోలమ్మ పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కట్టుకున్న భార్యను తొలి రాత్రే తాంత్రికుడు, సోదరుడికి పంచిపెట్టిన భర్త.. ఎందుకు?

మూఢనమ్మకాల కారణంగా మహిళల జీవితాలు మంటగలిసిపోతున్నాయి. కొత్తగా వివాహం చేసుకుని తన ఇంటికి ...

news

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) ...

news

తృణమూల్‌కు ఢిల్లీలో పెద్దదిక్కు రాజీనామా.. త్వరలో బీజేపీ గూటికి...

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ...

news

దేశం పరువు తీశావంటూ దౌత్యవేత్తపై పాకిస్థానీల తిట్లదండకం...

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ వైఖరిని అంతర్జాతీయసమాజం ముందు ఎండగట్టాలని చూసిన పాకిస్థాన్ ...

Widgets Magazine