Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజాను అనవసరంగా రొంపిలోకి దింపా... ఏం చేయాలో అర్థంకావడంలేదు : ఎంపి సంచలన వ్యాఖ్యలు

శనివారం, 23 డిశెంబరు 2017 (15:54 IST)

Widgets Magazine

వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా రోజా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె వ్యవహారశైలి అలా ఉంది. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశా. చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నానన్నారు శివప్రసాద్. 
Roja
 
నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు రోజా. ఎందుకు అలా మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదు. ప్రజాప్రతినిధులంటే సంయమనం పాటించాలి. ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసర విమర్శలు చేయడం మానుకోవాలి. మనం ఒకరిపై బురద జల్లాలని ప్రయత్నిస్తే ఆ బురద మనపైన పడుతుందని తెలుసుకోవాలి. 
 
ఈ విషయం రోజా ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే రోజా గురించి చర్చ జరగడం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు శివప్రసాద్. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్‌గా ఇస్తామన్నారాయన.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బూటు కాలితో తన్నడం సరే.. వీడియో ఎవరు తీశారో తేలుస్తాం : డీసీపీ విశ్వప్రతాప్

విచారణ నిమిత్తం స్టేషన్‌క పిలిచి లఘు చిత్ర దర్శకుడు యోగిని మాదాపూర్ అడిషినల్ డీసీపీ ...

news

నయనతార పేరు చెప్పగానే చొంగ కార్చుకుంటూ వచ్చాడు... వలలో పడ్డాడు...

సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పినా, వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ...

news

ఆ హీరోయిన్ నన్ను రెచ్చగొట్టింది... అందుకే ఆ పని చేశానంటున్న డైరెక్టర్

బుల్లితెర ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌ యోగిని డీసిపి గంగిరెడ్డి కాలితో తన్నడం ...

news

డీసీపీ గంగిరెడ్డికి కాలితే ఇలానే ఉంటుంది... (వీడియో)

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పగా ...

Widgets Magazine