ప్రేమించలేదనీ పెట్రోల్ పోసి తగలబెట్టాడు...

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (08:44 IST)

girl fire

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. ఓ  ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను యువతి ప్రేమించలేదన్న అక్కసుతో ఆ యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ దారుణం డిసెంబర్ 21వ తేదీన జరిగింది. 
 
ఆ యువతి రోడ్డుపై నడిచి వెళుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు ఉన్మాదిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. 
 
యువతి ఇచ్చిన సమాచారం మేరకు ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమోన్మాదిని కార్తీక్‌గాను, బాధితురాలి పేరు సంధ్యారాణిగా గుర్తించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌కు చంద్రన్న పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. ...

news

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు... మంత్రి సోమిరెడ్డి

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, ఆ ...

news

వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు సంబరాలు(వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను వైసీపి ...

news

2జీ స్పెక్ట్రమ్ స్కామ్.. అసలైన కథా కమామీషు...

2జీ స్పెక్ట్రమ్ స్కామ్.. దేశాన్ని ఓ కుదుపుకుదిపిన భారీ స్కామ్. దేశంలో వెలుగు చూసిన ...