సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (16:10 IST)

వామ్మో... సునామీ వచ్చేస్తుందా? పరుగులు పెట్టిన తీరవాసులు...

సముద్ర తీరంలో సునామీకి సంబంధించి చేపట్టిన మాక్ డ్రిల్ కాస్తా తీర వాసులకు భయభ్రాంతులకు గురిచేసింది. యూనిఫార్మ్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెన్నై, #Vishakhapatnam తీరాల్లో గస్తీ తిరుగుతుండేసరికి

సముద్ర తీరంలో సునామీకి సంబంధించి చేపట్టిన మాక్ డ్రిల్ కాస్తా తీర వాసులకు భయభ్రాంతులకు గురిచేసింది. యూనిఫార్మ్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెన్నై, #Vishakhapatnam తీరాల్లో గస్తీ తిరుగుతుండేసరికి నిజంగా సునామీ వచ్చేస్తుందేమోనని సముద్ర తీరంలో నివాసముండే ప్రజలు వారివారి సెల్ ఫోన్లలో సునామీ వచ్చేస్తోందంటూ చెప్పడంతో కలకలం రేగింది. 
 
ఐతే ఆ తర్వాత అధికారులు విషయాన్ని గమనించి... ఇది కేవలం సునామీ MockExercise మాత్రమేనని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి సునామీ వచ్చేస్తుంది బాబోయ్ అంటూ చేసిన గొడవతో Tsunami కాస్తా ట్విట్టర్లో ట్రెండింగ్ అయిపోయింది.