Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెన్నై ఎయిర్ పోర్టులో వ్యక్తి హంగామా.. రన్ వేపైకి వచ్చి..?

మంగళవారం, 21 నవంబరు 2017 (09:00 IST)

Widgets Magazine
Fort Lauderdale airport

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. రన్ వే వద్దకు దూసుకెళ్లి.. విమానం కొనేందుకు వచ్చానన్నాడు. తద్వారా తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత డొల్లతనాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఒక వ్యక్తి చెన్నై ఎయిర్‌పోర్ట్‌‌లో వీఐపీలు వెళ్లే గేట్‌ నుంచి లోపలికి ప్రవేశించాడు. నేరుగా రన్‌ వేపైకి వెళ్లిపోయి అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. 
 
అతనిని సీసీటీవీ పుటేజ్‌లో చూసిన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని విచారణ ఆరంభించారు. విచారణలో తాను విమానం కొనేందుకు వచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంకా పొంతనలేని మాటలు చెప్పడంతో అతని పూర్తి వివరాలు ఆరాతీశారు. అతని మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్ట్‌కు హై అలెర్ట్ ప్రకటించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'ప‌ద్మావ‌తి'కి దీదీ స‌పోర్ట్‌... స్వేచ్ఛను నాశనం చేస్తున్న ఆ పార్టీ

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'కి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ...

news

ఆపరేషన్ క్లీన్ మనీపై కమల్ హాసన్ ఏమన్నారంటే?

తమిళనాట చోటుచేసుకున్న ఐటీ దాడులపై సినీ లెజండ్.. కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ...

news

కూతకి రెడీ : హైదరాబాద్ మెట్రోకు సేఫ్టీ సర్టిఫికేట్

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించడానికి రైల్వేశాఖకు చెందిన సేఫ్టీ కమిషన్ ...

news

జగన్ రోడ్డెక్కి ప్రశ్నిస్తే ఏం చేస్తాం? సభలోకొస్తేనే... సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

అమరావతి: శాసనసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ ...

Widgets Magazine