Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలా చేస్తే రెండు రోజుల్లో లివర్ శుభ్రమవుతుంది..

శనివారం, 18 నవంబరు 2017 (13:50 IST)

Widgets Magazine
dry grapes

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. మద్యం అలవాటు ఉన్న వారికి లివర్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాగే కొంతమందికి పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. 
 
ఎండు ద్రాక్ష లివర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకొని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా రెండురోజుల పాటు నాలుగు పూటలు ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది. లివర్ శుభ్రం అవ్వడమే కాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

డయాబెటిస్ రోగులు అరటిపండు తినొచ్చా? (video)

అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. మ‌ధుమేహం ...

news

పండ్లు, కూర ముక్కలను కలిపి తీసుకుంటున్నారా? (video)

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ...

news

రాత్రి పడుకునే ముందు ఒక్క యాలక్కాయ్ వేసుకుని....

సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, మసాలాల్లో, టీలో ...

news

కాఫీ టీకి బదులు గోరువెచ్చని నీటిలో...

కాఫీ, టీలు ఉదయం పూట తాగనిదే కొందరు ఏ పనిచేయరు. దీనివల్ల ఆ సమయంలో మాత్రమే ఉత్సాహంగా ...

Widgets Magazine