వగరు రుచి ఆరోగ్య రహస్యాలు... ఎక్కువగా తీసుకుంటే పురుషుల పని అంతే...

శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:02 IST)

వగరుతో వుండే పదార్థాలను తినడం కష్టమైనా ఆరోగ్యకరమైనది. గొంతు, నాలుకపై వెంటనే దీని ప్రభావం ఉంటుంది. వగరుతో వుండే పదార్థాలు శరీరంపై చూపించే ప్రభావం ఎలా వుంటుందంటే... పిత్త, కఫ దోషాలను ఉపశమింప జేస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
Fruits


జీర్ణం చేసుకునేందుకు బరువుగా ఉంటుంది. శరీరంలోని అధికంగా ఉన్న నీటిని పీల్చుతుంది. జిడ్డు చర్మం కలవారికి మంచిది. శరీరానికి చలవ చేస్తుంది. కురుపులు, వ్రణాల నుండి చెడు పదార్థాలను పారద్రోలుతుంది. క్రొవ్వు నిల్వలు తగ్గిస్తుంది.
  
అధికంగా తీసుకుంటే... పొట్ట ఉబ్బరింపు, బరువు, దాహం, శృంగార వాంఛ తగ్గుతుంది. మలబద్దకం, రక్త నాళాలలోని అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అబ్బా మెడనొప్పి... వదిలించుకునేందుకు చిట్కాలు

మెడనొప్పికి రకరకాల కారణాలుంటాయి. ఉదాహరణకు పడుకుని టీవీ చూడటం, ఎక్కువసేపు డెస్క్ వర్క్ ...

news

గ్రీన్ టీని పరగడుపున, రాత్రిపూట తాగకూడదు.. ఎందుకో తెలుసా?

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. కానీ గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ...

news

ప్రతి ఒక్కరూ విధిగా చేయించుకోవాల్సి వైద్య పరీక్షలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ...

news

రోజా రేకులతో వీర్యవృద్ధి

రోజూ రోజా రేకులను రోజూ గుప్పెడు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు ...