మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (17:28 IST)

ఆస్తమా, వైట్ డిశ్చార్జ్‌లకు చెక్ పెట్టే రెడ్ ఫ్లవర్

వెల్వెట్, రెడ్ కలర్ కలబోసిన ఈ పువ్వు ఏమాత్రం వాడిపోదు. నిత్యం వాడకుండా అందానికి ఉపయోగపడే ఈ పువ్వు ఆస్తమాకు ఎంతో మేలు చేస్తుందట. ఇంకా రక్తాన్ని శుభ్రం చేస్తుంది. రక్తంలోని వ్యాధికారక క్రిములను నాశనం చే

వెల్వెట్, రెడ్ కలర్ కలబోసిన ఈ పువ్వు ఏమాత్రం వాడిపోదు. నిత్యం వాడకుండా అందానికి ఉపయోగపడే ఈ పువ్వు ఆస్తమాకు ఎంతో మేలు చేస్తుందట. ఇంకా రక్తాన్ని శుభ్రం చేస్తుంది. రక్తంలోని వ్యాధికారక క్రిములను నాశనం చేస్తుంది. ఈ పువ్వుతో ఆస్తమాను నిరోధించే ఔషధాన్ని ఎలా చేయాలంటే.. రెడ్ ఫ్లవర్‌ను పువ్వుల రేకులను పేస్టులా చేసుకుని.. దాంతో మిరియాల పొడిని చేర్చి రెండు గ్లాసుల నీటిలో మరిగించాలి.
 
ఆపై వడగట్టి తాగితే.. ఆస్తమాతో ఏర్పడే శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. ఈ పానీయాన్ని వారానికి రెండు సార్లు సేవించడం ద్వారా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు దూరమవుతాయి. పది రెడ్ ఫ్లవర్‌లను నీరులో వేసి మరిగించి, తేనె చేర్చి తాగితే.. రక్తపోటు తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి. హృదయ సంబంధిత రోగాలను కూడా ఈ పువ్వు దూరమవుతాయి. 
 
రక్త ప్రసరణను మెరుగవుతుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. ఇంకా రెడ్ ఫ్లవర్ వైట్ డిశ్చార్జ్‌ను కూడా నయం చేస్తుంది. నాలుగేసి రెడ్ ఫ్లవర్లను తీసుకుని నీటిలో మరిగించి కాసి వడగట్టి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.