శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (17:49 IST)

గర్భిణీలు చికెన్‌ను బదులు సెరెల్స్ తీసుకుంటే?

గర్భిణీలు చికెన్‌ను బదులు సెరెల్స్ తీసుకుంటే? తల్లికి, బిడ్డకు అవసరమయ్యే క్యాల్షియం సులభంగా పొందవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. సెరెల్స్‌లో విటమిన్ సి, యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుచేత సెరెల్స్‌ను గర్భిణీల మహిళల రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుందని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 
 
ఇంకా సెరల్స్‌లో విటమిన్స్, మినిరల్స్ దాగివుంటాయి. కాబట్టి, వీటిని సింపుల్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే సెరల్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటారో, అప్పుడు అధిక ఫైబర్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. స్టాబెర్రీ ఫ్రూట్స్‌తో పాటు స్మూతీస్, ఆరెంజ్ వంటివి కూడా గర్భిణీ మహిళలు స్నాక్స్ లిస్టులో చేర్చుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.