శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2015 (17:03 IST)

మహిళలు రొయ్యలు తీసుకుంటే లాభమేంటి?

మహిళలు రొయ్యలు అధికంగా తీసుకుంటే లాభమేంటి? అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. రొయ్యలు అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికించకూడదు. రొయ్యలు ఉండే క్యాల్షియం పొందాలంటే అతి తక్కువ మంటపై రొయ్యలు ఉడికించుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన కాల్షియం అందుతుంది. 
 
అలాగే పాలలో అత్యధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. కాబట్టి మహిళలలు ప్రతి రోజూ వారికి కావల్సిన కాల్షియంను గ్రహించాలంటే ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బాదంలో ‘విటమిన్ ఇ' పుష్కలంగా ఉంది. ప్రతీ బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందినట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.