Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జుట్టు పెరగడానికి బేకింగ్ సోడాను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

సోమవారం, 14 మే 2018 (15:18 IST)

Widgets Magazine

కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. ఐతే కేశాలకు కూడా ప్రాముఖ్యతనివ్వాల్సిందేనని జుట్టు ఊడిపోతుంటే కానీ అర్థం కాదు. కనుక అలాంటి వాళ్లకు బేకింగ్ సోడాను వాడాలి.
 
 
 
జుట్టుని హెల్తీగా, క్లీ‌న్‌గా ఉంచుకోవాలంటే ఈ రెమిడీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడాను చిన్న కప్పులో తీసుకోవాలి. అందులో రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూను 2 టేబుల్ స్పూన్లు కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టుకి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తరువాత షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు చాలా ఫ్రెష్‌గా, హెల్తీగా కనిపిస్తుంది. 
 
అదేవిధంగా ఈ బేకింగ్ సోడాను ఒక స్పూన్ తీసుకుని అందులో కొంచెం నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 2 నిమిషాల తరువాత కడిగి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచి ఫలితాలనిస్తాయి. ఇలా చేయడం వలన మొటిమలు తొలగిపోతాయి. ముఖం మృదువుగా కనిపిస్తుంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

భూమి మీద నడయాడే దేవత అమ్మ... (మహేష్-రాశి ఖన్నా-షాలినీ పాండే) హేపీ మదర్స్ డే

భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ...

news

వేసవిలో కమిలిన చర్మాన్నికి ఈ చిట్కాలతో చెక్..

మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాసుకున్న తరువాత నెమ్మదిగా మసాజ్ చేసినట్లైతే కమిలిన ...

news

డైటింగ్ పేరుతో పూర్తిగా భోజనం తగ్గించేస్తున్నారా..?

డైటింగ్ పేరుతో మహిళలు పూర్తిగా భోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు ...

news

తేనె - వాక్స్ మిశ్రమంతో అవాంఛిత రోమాలకు చెక్

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే ...

Widgets Magazine