Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాస్తే...

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (21:53 IST)

Widgets Magazine

కనుబొమలు బాగా కనబడడానికి మార్కెట్లో  ఎన్నో రకాల మందులు ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు చక్కగా కనుబొమలు ఉంటే ఆ ఆకర్షణే వేరు. అయితే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మన కనుబొమలకు చక్కని ఔషధం తయారుచేసుకోవచ్చు. అవేంటంటే...
 
1. ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాసుకోవాలి. పది నిముషాలయిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా మూడు వారాలు పాటు చేయడం వల్ల కనుబొమలు అందంగా ఉంటాయి. 
beauty
 
2. ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మలకు అయిదు నిముషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగివేయాలి, ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
3. గుడ్డుసొన జుట్టుకి మాత్రమే కాకుండా కనుబొమలు ఆకర్షణీయంగా కనపడేలా చేస్తుంది. కేవలం కోడిగుడ్డు సొనను మాత్రమే కనుబొమలకు మాత్రమే రాసుకోవాలి. ఇరవై నిముషాల తరువాత కడిగేసుకోవాలి.
 
4. మెంతులలో ఉన్న ఔషధ గుణాలతో శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిద్రపోయే ముందు మెంతులను నీళ్లలో నానబెట్టాలి. ఉదయన్నే వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరినూనెలో కలిపి కనుబొమలకు రాసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చక్కని కనుబొమలు సొంతం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

కలబందతో అందం... ఎలాగో తెలుసా?

కలబంద వలన మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ...

news

వేసవి ఎండలు ముదురుతున్నాయి... చర్మ సౌందర్యానికి చిట్కాలు...

ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో ...

news

ప్రతిరోజూ పెదవులకు తేనె రాసుకుంటే ఫలితం ఏమిటో తెలుసా?

మనం తీసుకునే ఆహారం, అధిక వేడీ, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును ...

news

కొబ్బరి బొండాం... కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం... అందం...

ఎండా కాలం వచ్చిందంటే ఒకవైపు దాహార్తి, ఇంకోవైపు నీరసంతో అల్లాడిపోతుంటారు. కొబ్బరి బొండాలతో ...

Widgets Magazine