Widgets Magazine

చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.. ఆరెంజ్ పీల్‌తో..

బుధవారం, 15 నవంబరు 2017 (08:55 IST)

Widgets Magazine
skin care tips

శనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్ చర్మం మెరిసిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పాపు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి... ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిపోయే వరకు వుంచి.. ఆపై రుద్ది.. ఈ మాస్క్‌ను తొలగించాలి. మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. 
 
అలాగే శనగపిండి పసుపు మాస్క్‌తో మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో చిటెకెడు పసుపు కొన్ని చుక్కల పాలు కానీ తాజా మీగడ కానీ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము, ధూళిని తీసివేసి చర్మాన్ని తాజాగా, సున్నితంగా తయారు చేస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

పెరుగును ముఖానికి అప్లై చేసుకుంటే?

పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా ...

news

ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చదవాల్సిన ముఖ్యమైన సమాచారం..

ఆడపిల్లల పెళ్ళిళ్ల కోసం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు మనదేశంలో చాలామందే ఉన్నారు. అయితే ...

news

మహిళలు ఆఫీసుల్లో తినకూడని పదార్థాలు (video)

పురుషులకు సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. అయితే గృహిణిగానూ, వర్కింగ్ ...

news

ఇలా చేస్తే మహిళలకు వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు...

శృంగారం అనే పదాన్ని ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇప్పటికీ పెద్ద బూతుగానే భావిస్తారనడంలో ...