డిసెంబర్ నెలాఖరు వరకు పాన్ - ఆధార్ అనుసంధానం

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (06:48 IST)

pan card

ఆదాయపన్ను శాఖ ఆదేశం మేరకు పాన్ కార్డుతో ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి వుంది. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఈ గడువును ఆదాయం పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదివరకు విధించిన గడువు ముగియడంతో దానిని మరో నాలుగు నెలలు పొడిగించారు.
 
సంక్షేమ పథకాల ఆధార్ గడువు తరహాలోనే ఈ గడువునూ పొడిగించినట్టు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయంపన్ను నిబంధన 139 ఏఏ ప్రకారం ఆధార్ ఉన్నవారు/దరఖాస్తు చేసుకున్నవారు పాన్ నంబర్‌తో జతచేయాల్సి ఉంటుంది.దీనిపై మరింత చదవండి :  
Aadhaar Pan Link Deadline December 31

Loading comments ...

బిజినెస్

news

ఆధార్‌-పాన్‌ లంకె పెట్టారా..? లేదంటే రూ.5వేలు అపరాధం?

ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానించేందుకు గడువు బుధవారం (ఆగస్టు 31)తో ముగియనుంది. ...

news

రూ.1000 నోట్లను తీసుకురావట్లేదు : కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

గతంలో రద్దు చేసిన రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక ...

news

లాభాలే కాదు, ఉపాధి కల్పన లక్ష్యం కావాలి.. అయోధ్య రామిరెడ్డి

హైదరాబాద్‌ : వ్యాపారంలో కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం ...

news

వివో, ఒప్పో ఫోన్ల అమ్మకాలు డౌన్-తట్టా బుట్టా సర్దుకుని చైనాకు ఉద్యోగులు?

చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ...