Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధార్‌-పాన్‌ లంకె పెట్టారా..? లేదంటే రూ.5వేలు అపరాధం?

గురువారం, 31 ఆగస్టు 2017 (06:10 IST)

Widgets Magazine
pan card

ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానించేందుకు గడువు బుధవారం (ఆగస్టు 31)తో ముగియనుంది. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తి చేయకుండా ఆగస్టు 5 నాటికే మీరు రిటర్ను ఫైల్‌ చేసినా దానిని ఆదాయపన్ను (ఐటీ) శాఖ పరిగణలోకి తీసుకోదు. ఫలితంగా రిటర్ను ఫైలు చేయనట్లు భావిస్తారు. దీంతో తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
సెక్షన్‌ 142(1) ప్రకారం రిటర్న్‌ను సమర్పించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీనికి అదనంగా అసెస్‌మెంట్‌ అధికారి రూ.5,000 అపరాధ రుసుం కూడా విధించవచ్చు. ఐటీశాఖ నుంచి తిరిగి రావాల్సిన నిధులపై దీని ప్రభావం ఉండవచ్చు. అసలు రిఫండ్‌లను ఐటీశాఖ పరిశీలనలోకి తీసుకోకపోవచ్చు. ఇప్పటికే మీ ఆధార్‌, పాన్‌ అనుసంధానమై ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా వినియోగదారుడిపైనే ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

రూ.1000 నోట్లను తీసుకురావట్లేదు : కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి

గతంలో రద్దు చేసిన రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక ...

news

లాభాలే కాదు, ఉపాధి కల్పన లక్ష్యం కావాలి.. అయోధ్య రామిరెడ్డి

హైదరాబాద్‌ : వ్యాపారంలో కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం ...

news

వివో, ఒప్పో ఫోన్ల అమ్మకాలు డౌన్-తట్టా బుట్టా సర్దుకుని చైనాకు ఉద్యోగులు?

చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ...

news

కరెన్సీ నోటు కాదు దోరగా వేయించిన దోశె.. నెటిజన్స్ కామెంట్స్

భారత రిజర్వు బ్యాంకు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త రూ.200, రూ.50 కరెన్సీ ...

Widgets Magazine