Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)

సోమవారం, 4 డిశెంబరు 2017 (16:08 IST)

Widgets Magazine
amezon

అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి యజమాని షాక్ తిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం. కాలిఫోర్నియాకు చెందిన నెమి బౌటిస్తా అనే వ్యక్తి తన ఇంటి ముందు ఏదో దుర్గంధభరితమైన వాసన రావడాన్ని పసిగట్టాడు. అటూఇటూ చూశాడు. తన ఇంటి ముందు మలం ఉంది. సరె.. ఏదో కుక్క ఈ పని చేసుంటుందిలే అని అనుకొని... ఆ కుక్క ఓనర్ పని పడదామనుకొని.. తన ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫూటేజ్‌ను చెక్ చేశాడు. ఫూటేజ్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. 
 
అమేజాన్ సంస్థ డెలివరీ వర్కర్‌గా నెమి బౌటిస్తా అనే మహిళ పని చేస్తోంది. ఈమె ఆ ఏరియాలో ప్రాడక్ట్స్ డెలివరీ మహిళగా పని చేస్తోంది. ఈమె తన ట్రక్‌ను ఓ ఇంటిముందు ఆపి ఆ పని పూర్తి చేసింది. ఆ తర్వాత ట్రక్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెమి వెంటనే ఫేస్‌బుక్‌లో ఈ ఉదంతాన్నంతా వివరిస్తూ పోస్ట్ పెట్టాడు. 
 
అమేజాన్‌కు కూడా ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. దీనిపై స్పందించిన అమేజాన్.. ఆ మహిళ అమేజాన్ రెగ్యులర్ వర్కర్ కాదని... అమేజాన్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా డెలివరీ వర్కర్‌గా పనిచేస్తున్నదని.. అయినప్పటికీ.. ఆ మహిళ చేసిన పనికి తాము క్షమాపణలు చెబుతున్నామని కాల్ చేసి తెలిపింది.
 
<iframe width="777" height="361" src="https://www.youtube.com/embed/t7646MddF00" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

వీటికి ఈనెలాఖరువరకే ఆధార్ డెడ్‌లైన్

ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం ...

news

మోదీకి నిస్సాన్ నోటీసులు.. రూ.5వేల కోట్లు చెల్లించలేదు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ షాక్ ...

news

ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. ...

news

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం ...

Widgets Magazine