Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేతన జీవికి ఊరట.. ఐటీ పన్ను పరిమితి పెంపు?

బుధవారం, 17 జనవరి 2018 (10:19 IST)

Widgets Magazine
income tax

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 
 
ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ.15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పథకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Raise Arun Jaitley Budget 2018-19 Income Tax Exemption Limi

Loading comments ...

బిజినెస్

news

టెస్లా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు... ధర రూ.కోటి

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు భారత్‌కు వచ్చింది. ...

news

ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఇండేన్ గ్యాస్ బుకింగ్

ఇండియన్ ఆయిల్ గ్యాస్ (ఇండేన్) సంస్థ వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త. ఇకపై ఫేస్‌బుక్, ...

news

జియో 2018 ప్లాన్, ఎయిర్‌టెల్-వోడాఫోన్ దిమ్మతిరిగే ప్లాన్... వివరాలు...

జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ...

news

సంపాదన, ఖర్చు, పొదుపుపై అపర కుబేరుడు వారెన్ బఫెట్

అపర కుబేరుడు వారెన్ బఫెట్ ఆదాయ మార్గాలు, సంపాదన, ఖర్చు తదితర విషయాలపై చెప్పిన మాటలు ...

Widgets Magazine