Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

24 గంటల ఉచిత విద్యుత్‌ను ఓ కేస్‌స్టడీగా తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

మంగళవారం, 2 జనవరి 2018 (09:28 IST)

Widgets Magazine
pawan

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తోంది. దీన్ని ఒక కేస్‌స్టడీగా తీసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరా పథకాన్ని భారతదేశంలో ఒక కేస్‌స్టడీగా తీసుకోవాలని సూచించారు. 
 
ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, 24 గంటల విద్యుత్తు ఇస్తే వచ్చే ఎన్నికల్లో తెరాస తరపున ప్రచారం చేస్తానన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి మాటలు తనకు గుర్తుకొచ్చాయన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెరాసకి మద్దతిచ్చే ఆలోచన తనలు ఏమాత్రం లేదన్నారు. 
 
ఉద్యమం జరిగినప్పటి నుంచి తనకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిపై ఎంతో గౌరవం ఉండేదన్నారు. జనసేన ఆవిర్భావ సభలోనూ ఆ విషయాన్ని చెప్పానన్నారు. ఇప్పటికీ ఏపీలో జరిగే జనసేన సమావేశాల్లో ఈ విషయాన్ని చెబుతుంటానని గుర్తుచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హఫీజ్ సయ్యీద్‌కు షాక్: పాకిస్థాన్‌ ఏం చేసిందో తెలుసా?

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు ...

news

కేసీఆర్ సాబ్.. అంత పెద్ద టాస్క్ ఎలా సాధ్యమైంది? : జనసేనాని ప్రశ్న

రాష్ట్రంలోని రైతాంగాన్ని అదుకునేందుకు వీలుగా జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటల పాటు ఉచిత ...

news

బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని: వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ ...

news

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు ...

Widgets Magazine